ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త - YouWorship
Aascharyakarudaa Aalochanakartha
Artist: డేనియల్ కళ్యాణపు
Category: Christmas
Song Lyrics
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి మనకై జన్మించెను (2) వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) హోసన్నా హల్లలూయా క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2) దొంగలను మార్చి దయచూపినావు (2) ధవళ వస్త్రములు ధరింప చేసి ధన్యుని చేసావు ||వి విష్|| నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2) నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) నీతో నిరతం జీవించుటకు నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్|| Aascharyakarudaa Aalochanakartha Balavanthudaina Devudaa Nithyudagu Thandri – Samaadhaana Adhipathi Manakai Janminchenu (2) We wish you Happy Christmas Merry Merry Christmas (2) Hosannaa Hallelujah Christmas Baalunike (2) ||Aascharyakarudaa|| Angels we have heard on High Singing Sweetly over the Plains And the Mountains in reply Echoing their joyous strains Dharapai Enno – Aascharyakaaryamulu Cheyutaku Daridrula Dari Cheri – Dhanavanthulugaa Cheyutaku (2) Dongalanu Maarchi Dayachoopinaavu (2) Davala Vasthramulu Dharimpa Chesi Dhanyuni Chesaavu ||We wish|| Nithyudagu Thandrigaa – Nireekshananu Ichchutaku Neethi Nyaayamulu Nerpi – Nannu Neevu Nadipinchutaku (2) Nee Nithya Maargamulo Shaanthinichchaavu (2) Neetho Niratham Jeevinchutaku Nithya Jeevamiyya Arudenchinaavu ||We wish||