ఆశీర్వాదంబుల్ మా మీద - YouWorship
Aasheervaadambul Maa Meeda
Artist: డేనియల్ డబ్ల్యూ విట్టల్
Category: Praise
Song Lyrics
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి || Aasheervaadambul Maa Meeda Varshimpajeyu Meesha Aashatho Nammi Yunnaamu Nee Sathya Vaagdaththamu Immaahi Meeda Krummarinchumu Devaa Krammara Prema Varshambun Grummarinchumu Devaa O Deva Pampimpavayyaa Nee Deevena Dhaaralan Maa Daahamellanu Baapu Maadhuryamou Varshamun || Immaahi || Maa Meeda Kuriyinchu Meesha Prema Pravaahambulan Samastha Deshambu Meeda Kshaamambu Ponatlugan || Immaahi || Eenaade Varshimpu Meesha Nee Nindu Deevenalan Nee Naamamanduna Vedi Sannuthi Brourdhinthumu || Immaahi ||