ఆశించుము ప్రభు యేసు పాదములను - YouWorship
Aashinchumu Prabhu Yesu Paadamulanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఆశించుము ప్రభు - యేసు పాదములను (2) వాసిగ పాపుల - కాశ్రయములవి (1) 1. యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1) యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1) యేసుని నామంబే - మన జయము (2) 2. యేసే ప్రేమ - యేసే రక్షణ - యేసే జ్యోతి - యేసే జీవం యేసు ప్రభువునకే - స్తుతియు మహిమ 3. సుజనుండేసుని - భజనలు చేసి - నిరతం బాయన - స్మరణము జేసి ధన్యుండేసే యని పాడుమా 4. సార్వత్రికము - తన సృష్టియే - తన వారికి - కృపానిధియే తన ప్రేమను - మరువగ బోకు 5. యేసు పాదముల - చేరి స్తుతించు - ఆత్మ ప్రాణ శరీ - రము నర్పించు యేసుని నీదు - ప్రభువుగా నెంచి Pallavi: Aashinchumu Prabhu - Yesu Paadamulanu (2) Vaasiga Paapula - Kaashrayamulavi (1) 1. Yesuni Keerthini - Koniyaadedamu (2)- Yesuni Prema - Chaatinchedamu (1) Yesuni Keerthini - Koniyaadedamu (2)- Yesuni Prema - Chaatinchedamu (1) Yesuni Naamambe - Mana Jayamu (2) 2. Yese Prema - Yese Rakshana - Yese Jyothi - Yese Jeevan Yesu Prabhuvunake - Sthuthiyu Mahima 3. Sujanundesuni - Bhajanalu Chesi - Nirathan Baayana - Smaranamu Jesi Dhanyundese Yani Paadumaa 4. Saarvathrikamu - Thana Srushtiye - Thana Vaariki - Krupanidhiye Thana Premanu - Maruvaga Boku 5. Yesu Paadamula - Cheri Sthuthinchu - Aathma Praana Sharee - Ramu Narpinchu Yesuni Needu - Prabhuvugaa Nenchi