ఆవేదన నేనొందను - YouWorship
Aavedana Nenondanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను ఆనందమే నా జీవితం (2) నా యేసుని బాహూవులో హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2) నా ఊహలకు ఊపిరి పోసి కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన నీ కార్యములు ఆశ్చర్యమే (2) ||హల్లెలూయా|| కలవరమొంది కృంగిన నన్ను కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా|| Aavedana Nenondanu Avamaanamutho Ne Krunganu Aanandame Naa Jeevitham (2) Naa Yesuni Baahuvulo Hallelooyaa Hallelooyaa (2) Hallelooyaa Aanandame ||Aavedana|| Naakemi Kaavaleno Nenemi Koredano (2) Naa Oohalaku Oopiri Posi Korina Eevula Nosagina Unnathamaina Adbhuthamaina Kashtaala Kerataala Sudigundamanduna (2) Kalavaramondi Krungina Nannu Karunatho Paramuna Cherchi