ఆలించు మా ప్రార్థన - YouWorship
Aalinchu Maa Praarthana
Artist: పులిపాక జగన్నాథము
Category: Prayer
Song Lyrics
ఆలించు మా ప్రార్ధన - మా రక్షకా - యాలించు మా ప్రార్ధన = నాలింతు వని నమ్మి - యాసక్తి వేండెదము - మేలైన దీవెనలు - మెండుగాం గురిపించియాలించు|| ఈ మర్చింతుము - మా ప్రియ జనక - నీ సుతుని దివ్యాఖ్యను =నీ సేవకై మేము - నెనరుచే నొసంగు ని - వాసము గైకొని - వర కరుణచే నిప్పు ||డాలించు|| ఇందుం గూడెడు భక్తుల - డెందము లనెడు - మందిరంబుల నాత్మచే = పొందుగ నివసించి - పూర్ణుండ వగు దేవ - యంద మైన సుగుణ - బృందంబుతో నింపి ||యాలించు|| ఇచ్చట శుభవార్తను - విచ్చల విడిగ - వచ్చి వినెడు పాపులం = జెచ్చెర రక్షించి - యిచ్చి - సచ్చరిత్రులం జేసి - సాంద్ర మగు ||నాలించు|| సమూహములు. సమూహముచేత. గాయపురక్తమనెడి గొప్ప యౌషదము. ముంగిలి. 4. నభము తండ్రి - యిచ్చోటను - శుభవార్త బోధించెడు = ప్రభు యేసు సేవకులు - సభకు - సభ వృద్ధి నొందింప - శక్తి వారల కిచ్చి ||యాలించు|| 5. _ చుట్టు నుండెడు నూళ్లలో - శుభ వాక్యంబు - దిట్టముగం బ్రకటింపం గం Aalinchu Maa Praardhana - Maa Rakshakaa - Yaalinchu Maa Praardhana = Naalinthu Vani Nammi - Yaasakthi Vendedamu - Melaina Deevenalu - Mendugaan Guripinchiyaalinchu|| Ee Marchinthumu - Maa Priya Janaka - Nee Suthuni Divyaakhyanu =Nee Sevakai Memu - Nenaruche Nosanggu Ni - Vaasamu Gaikoni - Vara Karunache Nippu ||Daalinchu|| Indun Goodedu Bhakthula - Dendamu Lanedu - Mandirambula Naathmache = Ponduga Nivasinchi - Poornunda Vagu Deva - Yanda Maina Suguna - Brundambutho Nimpi ||Yaalinchu|| Ichchata Shubhavaarthanu - Vichchala Vidiga - Vachchi Vinedu Paapulan = Jechchera Rakshinchi - Yichchi - Sachcharithrulan Jesi - Saandra Magu ||Naalinchu|| Samoohamulu. Samoohamuchetha. Gaayapurakthamanedi Goppa Yaushadamu. Munggili. 4. Nabhamu Thandri - Yichchotanu - Shubhavaartha Bodhinchedu = Prabhu Yesu Sevakulu - Sabhaku - Sabha Vruddhi Nondimpa - Shakthi Vaarala Kichchi ||Yaalinchu|| 5. _ Chuttu Nundedu Noollalo - Shubha Vaakyambu - Dittamugan Brakatimpan Gan