ఆలించు దేవా - YouWorship
Aalinchu Devaa
Artist: వులిపాక జగన్నాధము
Category: Prayer
Song Lyrics
ఆలించు దేవా - నా మనవుల - నాలించు దేవా = యాలించు నా దేవ - యన్ని సమయంబులం - జాల గనపరచుచుం - జక్కని నీ దయ॥ఆలించు॥ 1. సకల సత్యభాగ్య - సంపద నీ యందు వికలంబు గాకుండ - వెలయు నెల్లప్పుడు ॥నాలించు॥ 2. పలుమారు నీ వొసంగం - బరమ భాగ్యంబులు "పాలసి పోదు నీదు కలిమి కాసంతైన ॥నాలించు॥ 3. నా యఘము లన్నియు - నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే - నీ సుతుని కృతమున ॥నాలించు॥ 4 నీ యాజ్ఞ లన్నియు - నేను జక్కంగ సల్ప - నీ యందు నమ్మిక - నెగ డించు మనిశంబు ॥నాలించు॥ 5. నీ సేవ నొనరింప - నిండుగ నిలలోన - నీ సేవకుని కిమ్ము - నీ శుద్ధాత్మను కృపచే ॥నాలించు॥ Aalinchu Devaa - Naa Manavula - Naalinchu Devaa = Yaalinchu Naa Deva - Yanni Samayambulan - Jaala Ganaparachuchun - Jakkani Nee Daya॥Aalinchu॥ 1. Sakala Sathyabhaagya - Sampada Nee Yandu Vikalambu Gaakunda - Velayu Nellappudu ॥Naalinchu॥ 2. Palumaaru Nee Vosanggan - Barama Bhaagyambulu "Paalasi Podu Needu Kalimi Kaasanthaina ॥Naalinchu॥ 3. Naa Yaghamu Lanniyu - Naa Thandri Kshamiyinchu Nee Yanugrahamuche - Nee Suthuni Kruthamuna ॥Naalinchu॥ 4 Nee Yaagna Lanniyu - Nenu Jakkangga Salpa - Nee Yandu Nammika - Nega Dinchu Manishambu ॥Naalinchu॥ 5. Nee Seva Nonarimpa - Ninduga Nilalona - Nee Sevakuni Kimmu - Nee Shuddhaathmanu Krupache ॥Naalinchu॥