ఆలకింతును ఆ పిలుపును - YouWorship
Aalakinthunu Aa Pilupunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సేవించెదను (3) - దేవున సేవించెదను (3) దేవుని 1. ఆలకింతును ఆ పిలుపును (3) - సేవించెదను దేవుని 2. కొండలందున లోయలందున - సేవించెదను దేవుని || సేవి || 3. అడవైనను మెట్టలైనను - సేవించెదను దేవుని || సేవి || 4. కష్టమైనను సుఖమైనను - సేవించెదను దేవుని || సేవి || 5. ఎండలైనను వర్షమైనను - సేవించెదను దేవుని || సేవి || Pallavi: Sevinchedanu (3) - Devuna Sevinchedanu (3) Devuni 1. Aalakinthunu Aa Pilupunu (3) - Sevinchedanu Devuni 2. Kondalanduna Loyalanduna - Sevinchedanu Devuni || Sevi || 3. Adavainanu Mettalainanu - Sevinchedanu Devuni || Sevi || 4. Kashtamainanu Sukhamainanu - Sevinchedanu Devuni || Sevi || 5. Endalainanu Varshamainanu - Sevinchedanu Devuni || Sevi ||