ఆలకించుమో దేవా - YouWorship
Aalakinchumo Devaa
Artist: శ్రీనివాస్ బండారు
Category: Prayer
Song Lyrics
ఆలకించుమో దేవా మా ఆక్రందనను కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2) మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా… భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము మా ప్రార్థన ఆలకించుమో దేవా (2) మా కనులెత్తుచున్నాము కనికరించుము నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము అంధకారము అలముకొన్న – ఈ లోకములో గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము ||ఆలకించుమో|| Aalakinchumo Devaa Maa Aakrandananu Kolpothimayyaa Maa Aathmeeyulanu (2) Maa Dhairyamu Neevai – Mamu Nadipinchumu Thandri Balaheenulamaina Mammu Balaparachumayyaa… Bhoodiganthamula Nundi Morapettuchunnaamu Maa Praardhana Aalakinchumo Devaa (2) Maa Kanuletthuchunnaamu Kanikarinchumu Nee Raakadaku Mammu Siddhaparachumu Andhakaaramu Alamukonna – Ee Lokamulo Goppa Velugugaa Mammu Undanimmu ||Aalakinchumo||