ఆర్భాటముతో - YouWorship
Aarbhaatamutho
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మహిమలో ప్రభువు తన స్వాస్థ్యముకై త్వరగా రానై యున్నాడు అనుకొనని ఘడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఒపికకలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే ||ఆర్భా|| పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము గొర్రెపిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము ||ఆర్భా|| వధువుసంఘముగ ప్రభువుతో కలిసి నిత్యమ నివాసముండెదము ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో ||ఆర్భా Pallavi|| Aarbhaatamutho Pradhaana Dootha Shabdamutho Devuni Booratho Mahimalo Prabhuvu Thana Svaasthyamukai Thvaragaa Raanai Yunnaadu Cha|| Arudenchenu Navavasanthamu Chigurinchuchunnadi Anjooramu Anukonani Ghadiyalo Prathyakshamagunu Meghaalapai Mana Priyudu Opikakaligi Aathma Phalamunu Phalinchedamu Prabhu Korake ||Aarbhaa|| Cha|| Parishuddhathalo Sampoornulamai Prabhuvu Vale Maarpunondedamu Sooryachandrulu Akkaraleni Seeyonu Nagaramunandu Gorrepilla Deepakaanthilo Prakaashinchedamu ||Aarbhaa|| Cha|| Vadhuvusangghamuga Prabhuvutho Kalisi Nithyama Nivaasamundedamu