ఆరాధించెదము యేసయ్య - YouWorship
Aaraadhinchedamu Yesayya
Artist: జాన్ చక్రవర్తి
Category: Praise
Song Lyrics
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2) ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము|| ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు (2) అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2) అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన|| మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు (2) మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2) మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన|| దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు (2) దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2) ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన|| Aaraadhinchedamu Yesayya Naamamunu Parishuddha Sanghamugaa Anni Velalaa Memu (2) Aaraadhana Aaraadhana Aaraadhanaa Hallelujah Hallelujah Hallelujah (2) ||Aaraadhinchedamu|| Aadi Yandu Unna Devudu Adbhuthaalu Cheyu Devudu (2) Abrahaamu Devudu Aathmayaina Devudu (2) Advitheeya Sathya Devudu Yesayya Advitheeya Sathya Devudu (2) ||Aaraadhana|| Mokshamu Nicchu Devudu Mahimanu Choopu Devudu (2) Moshe Devudu Maatlaade Devudu (2) Mahima Gala Devudu Nithya Devudu Yesayya Mahima Gala Devudu Nithya Devudu (2) ||Aaraadhana|| Daahamu Theerchu Devudu Dhana Dhaanyamulichchu Devudu (2) Daaveeduku Devudu Daaniyelu Devudu (2) Dharanilona Goppa Devudu Yesayya Dharanilona Goppa Devudu (2) ||Aaraadhana||