ఆరాధించెదను నిన్ను - YouWorship
Aaraadhinchedanu Ninnu
Artist: క్రిపాల్ మోహన్
Category: Worship
Song Lyrics
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| జీవము కలిగించె (2) జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| నిందలన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను|| Aaraadhinchedanu Ninnu Naa Yesayyaa Aathmatho Sathyamutho (2) Aananda Gaanamutho Nee Jeeva Vaakyamu Naalo Jeevamu Kaliginche (2) Jeevitha Kaalamanthaa Chinthalanni Kaliginanuu Nindalanni Nannu Chuttinaa (2) Santhoshamuga Nenu