ఆరాధించెదం - YouWorship
Aaraadhinchedam
Artist: ఫిలిప్ గరికి
Category: Praise
Song Lyrics
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా స్తుతులపై ఆసీనుడా యేసయ్యా మా ప్రార్ధనలు ఆలకించువాడా స్తుతియాగము చేయు వాడే నిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా|| యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా దేవుడే యుద్ధము జరిపెను అద్భుత జయమును పొందిరి బెరాకా లోయలో కూడిరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా|| Aaraadhinchedam Aarbhaatinchedam – Yesuni Sannidhilo Aanandinchedam Maralaa Aanandinchedam – Devuni Sannidhilo Saayankaala Naivedyamu Vale Chethuletthi Sthuthiyinchedam Jihwaa Phalamu Prabhukarpinchi Sthuthi Geethamu Paadedamu Yesayyaa Yesayyaa Parishuddhudavu Neevenayyaa Yesayyaa Yesayyaa Sthuthulaku Arhuda Neevenayyaa Eriko Kota Godalanni Koolipoye – Kaalipoye Ishraayelu Prajalanthaa Koodi Aaraadhinchagaa – Aarbhaatinchagaa Sthuthulapai Aaseenuda Yesayyaa Maa Praardhanalu Aalakinchuvaadaa Sthuthiyaagamu Cheyu Vaade Ninnu Mahima Parachu Vaadu ||Yesayyaa|| Yoodaa Deshamu Meediki Shathru Sainyamu – Dhandetthagaa Yehoshaapaathu Thana Prajalatho Sthuthiyinchagaa – Sthothramu Cheyagaa Devude Yuddhamu Jaripenu Adbhutha Jayamunu Pondiri Berakaa Loyalo Koodiri Kruthagnathaa Sthutulu Chellinchiri ||Yesayyaa||