ఆరాధించెద - YouWorship
Aaraadhincheda
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2) మార్గము నీవే సత్యము నీవే (2) జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద|| విస్తారంబగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును (2) సరిదిద్దితివి నా జీవితము (2) నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద|| నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్దునిగా జేసితివి (2) నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2) నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద|| పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచిననూ (2) లెక్కింపగజాలని జనమందున (2) నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద|| Aaraadhincheda Ninu Madi Pogadeda Nirathamu Ninu Sthuthiyinchedanu (2) Maargamu Neeve Sathyamu Neeve (2) Jeevamu Neeve Naa Prabhuvaa (2) ||Aaraadhincheda|| Visthaarambagu Vyaapakamulalo Vidachithi Nee Sahavaasamunu (2) Sarididdithivi Naa Jeevithamu (2) Ninu Sevimpaga Nerpina Prabhuvaa (2) ||Aaraadhincheda|| Nee Rakthamutho Nanu Kadigithivi Parishudhdhunigaa Jesithivi (2) Nee Rakshanakai Sthothramu Cheyuchu (2) Nithyamu Ninnu Koniyaadedanu (2) ||Aaraadhincheda|| Peddalu Parishudhdhulu Ghana Doothalu Nee Sannidhilo Nilachinanu (2) Lekkimpagajaalani Janamanduna (2) Nanu Gurthinthuvu Naa Priya Prabhuvaa (2) ||Aaraadhincheda||