ఆరాధన యేసు నీకే - YouWorship
Aaraadhana Yesu Neeke
Artist: రతన్
Category: Worship
Song Lyrics
ఆరాధన యేసు నీకే (4) నీ చిత్తం నేను జరిపెద చూపించే మార్గంలో నడిచెద నీ సన్నిధిలో నే నిలిచెద నా ప్రియ యేసువే (2) ||ఆరాధన|| సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన|| దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) ||ఆరాధన|| Aaraadhana Yesu Neeke (4) Nee Chiththam Nenu Jaripeda Choopinche Maargamlo Nadicheda Nee Sannidhilo Ne Nilicheda Naa Priya Yesuve (2) ||Aaraadhana|| Samudram Meeda Nadache Mee Adbhutha Paadamul Maa Munde Meeru Unnappudu Ledu Bhayamu Gaali Samudramu Lobade Mee Adbhuta Maatalaku Mee Maddathu Maaku Unappudu Ledu Kalavaram (2) ||Aaraadhana|| Daari Antha Andhakaaramlo Chutti Unnappudu Daari Choope Yesu Unte Naaku Ledu Kalavaram Pharo Sainyam Vembadinchi Nannu Chutti Unnappudu Rakshinche Yehova Unte Ledu Bhayamu (2) ||Aaraadhana||