ఆరని ప్రేమ ఇది - YouWorship
Aarani Prema Idi
Artist: అంశుమతి మేరి
Category: Worship
Song Lyrics
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2) అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2) కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2) ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2) కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2) నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2) ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2) ||ఆరని|| భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2) ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2) ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2) ||ఆరని|| Aarani Prema Idi – Aarpajaalani Jwaala Idi (2) Athi Sreshtamainadi – Anthame Lenidi (2) Avadhule Lenidi – Akshayamaina Prema Idi (2) Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2) ||Aarani|| Simhaasanamu Nundi – Siluvaku Digi Vachchinadi Balamainadi Maranamu Kannaa – Mruthini Gelchi Lechinadi (2) Idi Sajeevamainadi – Ide Sathyamainadi Ide Nithyamainadi – Kreesthu Yesu Prema Idi (2) Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2) ||Aarani|| Naa Sthaanamandu Nilichi – Naa Shikshane Bhariyinchi Kraya Dhanamunu Chellinchi – Goppa Rakshana Nichchinadi (2) Naaku Viluva Nichchinadi – Nannu Veliginchinadi Aa Unnatha Raajyamandu – Naaku Sthaanamichchinadi (2) Unnatha Prema Idi – Athyunnatha Prema Idi (2) ||Aarani|| Bhoo Raajulu Adhipathulu – Raajyaalu Adhikaaralu Cherayainaa Khadgamainaa – Karuvainaa Eduraina (2) Evaru Aarpalenidi – Evaru Aapalenidi Pravahinchuchunnadi – Prathi Paapi Chenthaku (2) Prema Pravaahamidi – Yesu Prema Pravaahamidi (2) ||Aarani||