ఆయన నన్ను నడుపునను - YouWorship
Aayana Nannu Nadupunanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆయనే నన్ను నడిపించున్ - తన స్వంత చేతితో నడిపించున్ విశ్వాసముతో తన వెంబడి నే - వెళ్ళెద నన్ను నడుపును 1. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును 2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్ 3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్ 4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు Pallavi: Aayane Nannu Nadipinchun - Thana Svantha Chethitho Nadipinchun Vishvaasamutho Thana Vembadi Ne - Velleda Nannu Nadupunu 1. Aayana Nannu Nadupunanu - Aalochane Naa Kaadhaaran Ne Nemichesina Netlunnan - Devunicheyi Nannadupunu 2. Okanaadu Chimma Cheekatilo - Marunaadu Poolapodarinta Vishraanthilo Kalathalalo Nan - Devuni Hasthame Nannadupun 3. Sanugu Gonugula Maani Nee - Cheyi Pattukoneda Naa Prabho Sadaa Santhrupthitho Yundeda - Devuni Hasthame Nannadupun 4. Bhuvilona Naa Pani Kaagaane - Nee Krupache Jayamarayagane Chaavunakaina Bhayapadanu - Yordaanu Dvaaraa Nadipedavu