ఆయనే నా సంగీతము - YouWorship
Aayane Naa Sangeethamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే|| Aayane Naa Sangeethamu Balamaina Kotayunu Jeevaadhipathiyu Aayane Jeevitha Kaalamella Sthuthinchedamu ||Aayane|| Sthuthula Madhyalo Nivaasam Chesi Doothalella Pogade Devudaayane (2) Veduchundu Bhakthula Swaramu Vini Dikku Leni Pillalaku Devudaayane (2) ||Aayane|| Iddaru mugguru Naa Naamamuna Aekeebhavinchina Vaari Madhyalona (2) Undedananina Mana Devuni Karamulu Thatti Nithyam Sthuthinchedamu (2) ||Aayane|| Srushtikartha Kreesthu Yesu Naamamunaa Jeevitha Kaalamella Keerthinchedamu (2) Raakadalo Prabhutho Nithyamundumu Mrokkedamu Sthuthinchedam Pogadedamu (2) ||Aayane||