ఆయనాశ్చర్య కరుడు - YouWorship
Aayanaashcharya Karudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఆయనాశ్చర్య కరుడు (4) నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును - ఆయనాశ్చర్యకరుడు (2) 2. ఆయన మహోన్నతుడు గద్దించును గాలిని అలలను - ఆయన మహోన్నతుడు 3. ఆయన నా ఆశ్రయము తన రెక్కలతో నను కప్పును - ఆయన నా ఆశ్రయము 1. Aayanaashcharya Karudu (4) Nannu Rakshinchi Kaapaadi Shuddhi Cheyunu - Aayanaashcharyakarudu (2) 2. Aayana Mahonnathudu Gaddinchunu Gaalini Alalanu - Aayana Mahonnathudu 3. Aayana Naa Aashrayamu Thana Rekkalatho Nanu Kappunu - Aayana Naa Aashrayamu