ఆనంద మానంద మానందమే ఆనంద మానందమే - YouWorship
Aananda Maananda Maanandame Aananda Maanandame
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే 1. నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్ (2) 2. నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను 3. నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను 4. నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను 5. నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను 6. నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా? 7. నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను Pallavi: Aananda Maananda Maanandame - Aananda Maanandame 1. Naa Priya Yesu - Goppa Rakshananivva Siluvalo Baliyaayen (2) 2. Naa Priya Yesu - Paapa Padakanundi Nannu Paiki Lepenu 3. Naa Priya Yesu - Thana Rakthamulo Prematho Nanu Kadigenu 4. Naa Priya Yesu - Baapthismamuna Nannaikyaparachenu 5. Naa Priya Yesu - Neethi Vasthramu Naaku Preethitho Thodigenu 6. Naa Priya Yesu - Goppa Rakshananu Nirlakshinchedanaa? 7. Naa Priya Yesu - Sthuthipaathrundani Hallelooyaa Paadedanu