ఆనందింతు నీలో దేవా - YouWorship
Aanandinthu Neelo Devaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే (2) మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా (2) అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు|| నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా (2) నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు|| శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న (2) ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు|| శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో కృశించిన వేళ (2) అభయముగా నీ దర్శనమిచ్చి శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు|| Aanandinthu Neelo Devaa Anudinam Ninu Sthuthinchuchu (2) Madhuramaina Nee Naamamune (2) Maruvaka Dhyaaninicheda Prabhuvaa ||Aanandinthu|| Aathma Naathaa Adrushya Devaa Akhila Charaalaku Aadhaarundaa (2) Anayamu Ninu Madi Koniyaaduchune Aanandinthu Aasha Theera (2) ||Aanandinthu|| Naadu Janamulu Nanu Vidachinanu Nannu Neevu Viduvakunda (2) Nee Kanu Drushti Naapai Nunchi Naaku Rakshana Shrungamaina (2) ||Aanandinthu|| Shreshtamagu Nee Swaasthyamu Korakai Meghamandu Raanaiyunna (2) Aa Ghadiya Epudo Evariki Thelusu Antham Varakunu Bhadra Parachumu (2) ||Aanandinthu|| Shramalu Nannu Chuttina Vela Chinthalo Krushinchina Vela (2) Abhayamugaa Nee Darshanamichchi Shramalu Baapi Shaanthinichchithivi (2) ||Aanandinthu||