ఆనందింతుము - YouWorship
Aanandinthumu
Artist: జాషువా అరసవెల్లి
Category: Praise
Song Lyrics
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2) గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం (2) యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము|| భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా (2) హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2) యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము|| నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2) పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2) యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము|| ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2) మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2) యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము|| Aanandinthumu Aanandinthumu Yesuni Sannidhilo Aanandinthumu (2) Ganthulesi Naatyamaadi Uthsahinchi Paadedam (2) Yesuni Sannidhilo Aanandinthumu (2) ||Aanandinthumu|| Bhayamu Enduku Digulu Enduku Devaadi Devuni Thodu Manakundagaa (2) Hallelujah Antu Aaraa-dhinthumu Ellappudu (2) Yesuni Sannidhilo Dhairyamondedam (2) ||Aanandinthumu|| Neethi Leni Lokamtho Sneham Enduku Neethi Sooryudaina Yesu Manaku Undagaa (2) Parishuddhudantu Pogadi Kolichedamu Anudinam (2) Yesuni Sannidhilo Paravashinchedam (2) ||Aanandinthumu|| Prema Leni Hithula Sakhyam Enduku Premaamayudaina Prabhuvu Manaku Undagaa (2) Mahimakarudu Antu Mrokki Poojinthumu Anukshanam (2) Yesuni Sannidhilo Uthsaahinchedam (2) ||Aanandinthumu||