ఆనందానందము మహదానందము - YouWorship
Aanandaanandamu Mahadaanandamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. ఆనందానందము - మహదానందము 2. యేసు ప్రభునకు - జయమని పాడు 3. నాదు పాపమంతయు - తన శరీరమందు 4. ప్రేమతోడ మోసె నాదు - ప్రియుడేసు రాజు 5. నాకు బదులు మరణ మొంది - సమాధి యాయెను 6. నాకై సమాధి నుండి - మరల లేచెను 7. యేసు నావాడు - నే ప్రియుని వాడను - ఆనందానందము 1. Aanandaanandamu - Mahadaanandamu 2. Yesu Prabhunaku - Jayamani Paadu 3. Naadu Paapamanthayu - Thana Shareeramandu 4. Premathoda Mose Naadu - Priyudesu Raaju 5. Naaku Badulu Marana Mondi - Samaadhi Yaayenu 6. Naakai Samaadhi Nundi - Marala Lechenu 7. Yesu Naavaadu - Ne Priyuni Vaadanu - Aanandaanandamu