ఆనందమే ప్రభు యేసుని - YouWorship
Aanandame Prabhu Yesuni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆనందమే - ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద - గీతముల్ పాడేద ||ఆనందమే|| సింహసనమునకై - నన్ను పిలిచెను సింహపు కోరలనుండి - నను విడిపించెను ||ఆనందమే|| విశ్వాసమును - కాపాడుకొనుచు విలువైన కిరీటము - పొందెద నిశ్చయము ||ఆనందమే|| నామానస వీణను మ్రోగించగా నామనోనేత్రములందు - కనిపించె ప్రభు రూపమే Pallavi|| Aanandame - Prabhu Yesuni Sthuthinchuta Aathmaananda - Geethamul Paadeda ||Aanandame|| Cha|| Siluvalo Naakai - Rakthamu Kaarenu Sinhasanamunakai - Nannu Pilichenu Sinhapu Koralanundi - Nanu Vidipinchenu ||Aanandame|| Cha|| Vishvaasamunu - Kaapaadukonuchu Vijayudaina Yesuni - Mukhamunu Choochuchu Viluvaina Kireetamu - Pondeda Nishchayamu ||Aanandame||