ఆనందము ప్రభు నాకొసగెను - YouWorship
Aanandamu Prabhu Naakosagenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ (2) ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము|| Aanandamu Prabhu Naakosagenu Naa Jeevithame Maarenu (2) Naa Yullamandu Yesu Vachchen Naa Jeevitha Raajaayenu (2) ||Aanandamu|| Prabhuni Ruchinchi Erigithini Entho Entho Premaamurthy (2) Vishwamanthata Ne Gaanchaledu Viluvaina Prabhu Premanu (2) ||Aanandamu|| Santhosham Samudrapu Alalan Poli Paiki Uppongi Egayuchunde (2) Nannu Pilichi Enno Melulu Chese Noothana Jeevamosagen (2) ||Aanandamu|| Shathruvun Edirinchi Poraadedan Vijayamu Ponda Balamondedan (2) Prabhuvutho Lokamun Jayinchedan Aayanatho Jeevinchedan (2) ||Aanandamu||