ఆనందమానంద మాయెను - YouWorship
Aanandamaananda Maayenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప|||| ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు ||మహదానం|| అ||ప|| నా తనయునిమాట వినండి - శద్ద మొకటి యా మేఘములో ఉద్భవించెనద్భుతముగ ||మహదానం|| అందుచే నీ తోటి వారికంటె - ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం|| 2. అంత్యదినముల యందున - ఆ వింతకుమారునిద్వారా -ఈ మానవులతోడ మాట్లాడెను - సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||||మహదానం|| 3. ఆ తండ్రి మహమ - ఆ తత్వంబు రూపంబు తానె ఆ - మహాత్యమైనట్టి - మాటలచేత - సమస్తమును నిర్వహించు అందరిలో అతి గ్రేష్ణుండాయే ||మహదానం|| 4. నీవు నాదు కుమారుడవు- నిన్ను ప్రేమించి కన్నాను - నేను - నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం|| 5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను- ఆ సంతోషమును పరిశుద్ధత - సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||||మహదానం|| 6. అందరికన్న నీవెంతనో - అతి సుందరుడవై - యున్నావు నీవు - నీ పెదవుల మీద పోయబడి - నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||||మహదానం|| 7. దివ్యరారాజై కుమారుడు - ఒక వెయ్యివర్నాలు పాలించును మహా - అంతములేని రాజ్యమేలును - యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం|| Pa|||| Aanandamaananda Maayenu - Naadu Priyakumaaruni Yandu ||Mahadaanan|| A||Pa|| Naa Thanayunimaata Vinandi - Shadda Mokati Yaa Meghamulo Udbhavinchenadbhuthamuga ||Mahadaanan|| Anduche Nee Thoti Vaarikante - Aanandathailamutho Thandri Ninnu Adhikambugaa Nabhishekinchenu ||Mahadaanan|| 2. Anthyadinamula Yanduna - Aa Vinthakumaarunidvaaraa -Ee Maanavulathoda Maatlaadenu - Sarvamunaku Thandri Thanayuni Vaarasunigaa Niyaminchenu ||||Mahadaanan|| 3. Aa Thandri Mahama - Aa Thathvambu Roopambu Thaane Aa - Mahaathyamainatti - Maatalachetha - Samasthamunu Nirvahinchu Andarilo Athi Greshnundaaye ||Mahadaanan|| 4. Neevu Naadu Kumaarudavu- Ninnu Preminchi Kannaanu - Nenu - Nedu Dandiga Thanayuni Muddaadudi Ninduga Vaani Naashrayinchudi Randi Randi Dhanyulu Kandi ||Mahadaanan|| 5. Vijnyaana Sampada Lellanu - Aa Sujnyaanilo Gupthamaayenu- Aa Santhoshamunu Parishuddhatha - Samaadhaanamu Neethi Shakthiyu Vimochanamaayenu ||||Mahadaanan|| 6. Andarikanna Neeventhano - Athi Sundarudavai - Yunnaavu Neevu - Nee Pedavula Meeda Poyabadi - Nindi Yunnadi Dayaarasamu Ninnaasheervadinchunu Thandri ||||Mahadaanan|| 7. Divyaraaraajai Kumaarudu - Oka Veyyivarnaalu Paalinchunu Mahaa - Anthamuleni Raajyamelunu - Yendaru Jayambu Nonduduro Andarunu Paalinchedaru ||Mahadaanan||