ఆనందమానందమే - YouWorship
Aanandamaanandame
Artist: జె దేవానంద్ కుమార్
Category: Christmas
Song Lyrics
ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య నీ జననము (2) సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ ప్రభావము భూమి మీద తనకిష్టులకు సమాధానము కలుగును గాక హల్లెలూయా ||ఆనంద|| తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట కొరకై యేసు భువికి దిగి వచ్చెను తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత|| మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి యేసు అరుణోదయమిచ్చెను పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు క్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత|| Aanandamaanandame Ee Bhuvilo Yesayya Nee Jananamu (2) Sarvonnathamaina Sthalamulalona Devuniki Mahima Prabhaavamu Bhoomi Meeda Thanakishtulaku Samaadhaanamu Kalugunu Gaaka Hallelujah ||Aananda|| Thana Prajalanu Vaari Paapamunundi Rakshinchuta Korakai Yesu Bhuviki Digi Vachchenu Thana Prajalaku Rakshana Gnaanamu Anugrahinchutaku Devuni Gnaanamai Vachchenu ||Sarvonnatha|| Marana Chaayalu Cheekati Lonu Koorchunnavaaraiki Yesu Arunodayamichchenu Paapa Shaapamu Nundi Prajalaku Vidudalanichchutaku Kreesthu Nara Roopamu Daalchenu ||Sarvonnatha||