ఆనందం ఆనందం దినదినం - YouWorship
Aanandan Aanandan Dinadinam
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| ఆనందం - ఆనందం - దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే - యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను (2) అ||ప|| ఆ....ఆనందమే - పరమానందమే - ఇది నా గొప్ప భాగ్యమే లోకమందు|| 1. తొలి బాల్యవయసులో - నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు (2) - తన ప్రాణమును నాకర్చించి - జీవం పొందుకొనుమని చెప్పెను ||1ఆ..ఆనందమే|| 2. ఏ ప్రభు ప్రేమతో - నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య - తను ప్రభువు వచ్చువరకు - కాచుకొందును ||ఆ...ఆనందమే|| 3. ప్రభువు వచ్చుదినమున - తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును - ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే|| Pa|| Aanandan - Aanandan - Dinadinan Aanandan Yesuraaju Naa Svanthamaayene - Yee Lokamandu Svanthavaadaayene Naa Madilo Svanthamaayenu (2) A||Pa|| Aa....Aanandame - Paramaanandame - Idi Naa Goppa Bhaagyame Lokamandu|| 1. Tholi Baalyavayasulo - Nannu Gurthinchinaadu Doorampoyina Kanugonnaadu (2) - Thana Praanamunu Naakarchinchi - Jeevan Pondukonumani Cheppenu ||1Aa..Aanandame|| 2. E Prabhu Prematho - Nannu Viduvaka Kaapaadunu Nannu Nammi Yichchina Baadhya - Thanu Prabhuvu Vachchuvaraku - Kaachukondunu ||Aa...Aanandame|| 3. Prabhuvu Vachchudinamuna - Thanacheyi Chaachiprematho Pilichi Cherchukonunu - Prabhuvu Samoohamandu Achchataayanatho Aadipaadi Santhoshinchedan ||Aa..Aanandame||