ఆధారం నీవేనయ్యా - YouWorship
Aadhaaram Neevenayyaa
Artist: ఎస్ రాజశేఖర్
Category: Worship
Song Lyrics
ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం|| Aadhaaram Neevenayyaa (2) Kaalam Maarinaa Kashtaalu Theerinaa Kaaranam Neevenayyaa Yesayyaa Kaaranam Neevenayyaa ||Aadhaaram|| Lokamlo Enno Jayaalu Choosanu Nenintha Kaalam (2) Ainanu Enduko Nemmadi Ledu (2) Samaadhanam Koduvainadi Yesayyaa Samaadhanam Koduvainadi ||Aadhaaram|| Aishwaryam Koduvemi Ledu Kutumbamulo Kalathemi Ledu (2) Ainanu Enduko Nemmadi Ledu (2) Samaadhanam Koduvainadi Yesayyaa Samaadhanam Koduvainadi ||Aadhaaram|| Nee Sevakunigaa Jeevimpa Hrudayamlo Unna Korkelanu (2) Hrudayamu Nichchaavu Nemmadi Nondaa (2) Saakshigaa Jeevinthunu Hallelooyaa Saakshigaa Jeevinthunu ||Aadhaaram||