ఆధారం నాకు ఆధారం - YouWorship
Aadhaaram Naaku Aadhaaram
Artist: బొనిగల బాబురావు
Category: Worship
Song Lyrics
ఆధారం నాకు ఆధారం నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా (2) ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2) విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2) చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2) నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| Aadhaaram Naaku Aadhaaram Naaku Thodu Needai Unna Nee Krupaye Aadhaaram Aashrayamu Naaku Aashrayamu Aapathkaalamandu Aashrayamu Nee Naamam Aashrayamu Thalli Thandri Lekunnaa – Bandhu Janulu Raakunaa Lokamantha Okatainaa – Baadhalanni Bandhuvulainaa ||Aadhaaram|| Bhakthiheena Bandhamlo Nenundagaa Shramala Sandramlo Padiyundagaa (2) Irukulo Vishaalathanu Kaliginchina Devaa (2) Nee Challani Odilo Nannu Cherchaga Raavaa (2) ||Aadhaaram|| Daaridryapu Sudi Nundi Aishwaryapu Theeraaniki Nee Swarame Naa Varamai Nadipinchina Yesayyaa (2) Viduvanu Edabaayanani Palikina Naa Devaa (2) Nee Challani Odilo Nannu Cherchaga Raavaa (2) ||Aadhaaram|| Digilupadina Velalalo Dari Cherina Devaa Avamaanapu Cheekatilo Balamichchina Naa Devaa (2) Cheekatilo Veluguvai Nadichochchina Naa Devaa (2) Nee Challani Odilo Nannu Cherchaga Raavaa (2) ||Aadhaaram||