ఆదాము హవ్వల కళ్యాణం - YouWorship
Aadaamu Havvala Kalyaanam
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
ఆదాము హవ్వల కళ్యాణం అందరి హృదయాల ఆనందం (2) సమతా మమతలు కలిగుండాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి (2) కష్టములోన నష్టములోన (2) సహనము కలిగి జీవించాలి (2) ||ఆదాము|| ప్రభు యేసు నీ దీవెనలన్ని వీరిద్దరిపై దిగి రావాలి (2) సంతానముతో సౌభాగ్యముతో (2) సంసార నావను సాగించాలి (2) ||ఆదాము|| Aadaamu Havvala Kalyaanam Andari Hrudayaala Aanandam (2) Samathaa Mamathalu Kaligundaali Okarini Okaru Preminchaali (2) Kashtamulona Nashtamulona (2) Sahanamu Kaligi Jeevinchaali (2) ||Aadaamu|| Prabhu Yesu Nee Deevenalanni Veeririvuripai Digi Raavaali (2) Santhaanamutho Soubhaagyamutho (2) Samsaara Naavanu Saaginchaali (2) ||Aadaamu||