ఆత్మ శృంగారించు కొమ్ము - YouWorship
Aathma Shrunggaarinchu Kommu
Artist: జె. ఫ్రాంక్
Category: Worship
Song Lyrics
1. ఆత్మ! శృంగారించు కొమ్ము 2. కూతురెట్లు భర్త పాప గుహ వీడి పొమ్ము నట్లు (ప్రేమ జూపుకర్త వెల్లులోని కింకరమ్ము నాయ నెంతో జాలిగుండె తేజరిల్లు దినము తోడ చుండె రక్షణాధి కారవిందు నా ప్రియుండ! వేగరమ్ము నీకు జేయ బోవుముందు ముద్దు బెట్ట నిమ్ము నన్ను భూదినంబు టేడు అందు హృదయంబుతోడ నిన్ను జేర వచ్చు నేడు యేసునాద నాహ్వానించు. 3. శ్రేష్ట వస్తువుం గ్రయంబు చిందబడ్డ నీ శరీర జేయ గొండ్రు బబ్ధనంబు రక్త బిందు లింపుమిర సర్వ శ్రేష్టమౌ వరంబు రాత్రి భోజనాన మాక లిచ్చు చుంటి యుచితంబు నంత ప్రేమ పెంచుగాక కాకయున్న నీ శరీర ర్. యేసు! జీవ భక్తమైన రక్తముల్గొనంగ నీర నీదు బల్ల గంటినైన రాసులైన గనులైన వ్యర్థ నష్టతల్ల భింప జాలునా మరేవియెన? నీకు, దీననే నశింప 4. నిశ్చలంపు బ్రేమ నిన్ను భూమి మోద బోలె మింట చీల్చి భూమికంటె నన్ను నిన్ను గూడి త్రాగి తింటి మాకునైత్వదీయ ప్రాణ కీసు భోజనంబు నందు మిచ్చినాడ వట్లు గాన నీదు ప్రేమ జూప్రమండు, ఆమేన్. -జె ఫ్రాంక్ 1. Aathma! Shrunggaarinchu Kommu 2. Koothuretlu Bhartha Paapa Guha Veedi Pommu Natlu (Prema Joopukartha Velluloni Kingkarammu Naaya Nentho Jaaligunde Thejarillu Dinamu Thoda Chunde Rakshanaadhi Kaaravindu Naa Priyunda! Vegarammu Neeku Jeya Bovumundu Muddu Betta Nimmu Nannu Bhoodinambu Tedu Andu Hrudayambuthoda Ninnu Jera Vachchu Nedu Yesunaada Naahvaaninchu. 3. Shreshta Vasthuvun Grayambu Chindabadda Nee Shareera Jeya Gondru Babdhanambu Raktha Bindu Limpumira Sarva Shreshtamau Varambu Raathri Bhojanaana Maaka Lichchu Chunti Yuchithambu Nantha Prema Penchugaaka Kaakayunna Nee Shareera R. Yesu! Jeeva Bhakthamaina Rakthamulgonangga Neera Needu Balla Gantinaina Raasulaina Ganulaina Vyartha Nashtathalla Bhimpa Jaalunaa Mareviyena? Neeku, Deenane Nashimpa 4. Nishchalampu Brema Ninnu Bhoomi Moda Bole Minta Cheelchi Bhoomikante Nannu Ninnu Goodi Thraagi Thinti Maakunaithvadeeya Praana Keesu Bhojanambu Nandu Michchinaada Vatlu Gaana Needu Prema Joopramandu, Aamen. -Je Phraangk