ఆత్మ విషయమై దీనులైనవారు - YouWorship
Aathma Vishayamai Deenulainavaaru
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
1. ఆత్మ విషయమై - దీనులైనవారు (2) ధన్యులు పరలోక (2) - రాజ్యము వారిది (1) దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు (2) వారు ఓదార్చ - బడుదురు (2) 2. సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వ - తంత్రించుకొందురు నీతికొర కాకలి - దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు 3. కనికరములుగల - వారు ధన్యులు వారు కనికరము - పొందుదురు హృదయశుద్ధిగల - వారు ధన్యులు వారు దేవుని చూచెదరు 4. సమాధానపరచు - వారు ధన్యులు వారు దేవుని కుమారు - లనబడుదురు నీతి నిమిత్తము హిం - సింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది 5. నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి హింసించి మీమీద - అబద్ధముగా చెడ్డమాటలెల్ల - పలుకునప్పుడు మీరు ధన్యులు - మీరు ధన్యులు 6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు - మీకు పూర్వమందు ఉం డిన ప్రవక్తలను - హింసించిరి 1. Aathma Vishayamai - Deenulainavaaru (2) Dhanyulu Paraloka (2) - Raajyamu Vaaridi (1) Duhkhapaduvaaru - Dhanyulu Dhanyulu (2) Vaaru Odaarcha - Baduduru (2) 2. Saathveekulu Dhanyulu Vaaru Bhoolokamunu Sva - Thanthrinchukonduru Neethikora Kaakali - Dappulu Galavaaru Dhanyulu Vaaru Thrupthi - Parachabaduduru 3. Kanikaramulugala - Vaaru Dhanyulu Vaaru Kanikaramu - Ponduduru Hrudayashuddhigala - Vaaru Dhanyulu Vaaru Devuni Choochedaru 4. Samaadhaanaparachu - Vaaru Dhanyulu Vaaru Devuni Kumaaru - Lanabaduduru Neethi Nimiththamu Hin - Simpabaduvaaru Dhanyulu Paraloka Raajyamu Vaaridi 5. Naa Nimiththamu Janulu - Mimmunu Nindinchi Hinsinchi Meemeeda - Abaddhamugaa Cheddamaatalella - Palukunappudu Meeru Dhanyulu - Meeru Dhanyulu 6. Santhoshinchi Aanandinchudi, Paralokamandu Mee Phalamu Adhikamagunu Eelaaguna Vaaru - Meeku Poorvamandu Un Dina Pravakthalanu - Hinsinchiri