ఆత్మ విషయమై - YouWorship
Aathma Vishayamai
Artist: పి విజయ్ కుమార్
Category: Worship
Song Lyrics
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది (2) దుఃఖ పడు వారలు ధన్యులు వారు ఓదార్చబడుదురు (2) సాత్వికులైన వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ|| నీతిని ఆశించువారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు (2) కనికరము గలవారు ధన్యులు వారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ|| హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు (2) సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు (2) ||ఆత్మ|| Aathma Vishayamai Deenulaina Vaaru Dhanyulu Paraloka Raajyamu Vaaridi (2) Dukha Padu Vaaralu Dhanyulu Vaaru Odaarchabaduduru (2) Saathvikulaina Vaaru Dhanyulu Vaaru Bhoolokamunu Swathanthrinchukonduru (2) ||Aathma|| Neethini Aashinchuvaaru Dhanyulu Vaaru Thrupthiparachabaduduru (2) Kanikaramu Galavaaru Dhanyulu Vaaru Devuni Kanikaramu Ponduduru (2) ||Aathma|| Hrudaya Shuddhi Galavaaru Dhanyulu Vaaru Devuni Choochedaru (2) Samaadhaana Parachuvaaru Dhanyulu Vaaru Devuni Kumaarulanabaduduru (2) ||Aathma||