ఆత్మ వర్షము మాపై - YouWorship
Aathma Varshamu Maapai
Artist: పాల్ ఇమ్మానుయేల్
Category: Worship
Song Lyrics
ఆత్మ వర్షము మాపై కురిపించుము కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) నీ ఆత్మతో సంధించుము అభిషేకంతో నింపుము నీ అగ్నిలో మండించుము వరాలతో నింపుము (2) ||ఆత్మ|| యెషయా పెదవులు కాల్చితివి సేవకు నీవు పిలచితివి (4) సౌలును పౌలుగా మార్చితివి ఆత్మ నేత్రములు తెరచితివి (2) మమునూ వెలిగించుము మా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ|| పాత్మజు దీవిలో పరవశుడై శక్తిని చూచెను యోహాను (2) షడ్రకు మేషకు అబేద్నగో ధైర్యముతో నిను సేవించిరి (2) మామునూ రగిలించుము మాకు దర్శనమిమ్ము (2) ||ఆత్మ|| Aathma Varshamu Maapai Kuripinchumu Kadavari Ujjeevam Maalo Ragilinchumu (2) Nee Aathmatho Sandhinchumu Abhishekamtho Nimpumu Nee Agnilo Mandinchumu Varaalatho Nimpumu (2) ||Aathma|| Yeshaya Pedavulu Kaalchithivi Sevaku Neevu Pilachithivi (4) Soulunu Pouluga Maarchithivi Aathma Nethramulu Therachithivi (2) Mamunu Veliginchumu Maa Pedavulu Kaalchumu (2) ||Aathma|| Pathmasu Deveilo Paravashudai Shakthini Choochenu Yohaanu (2) Shadraku Meshaku Abednago Dhairyamutho Ninu Sevinchiri (2) Mamunu Ragilinchumu Maaku Darshanamimmu (2) ||Aathma||