ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు - YouWorship
Aathma Mandiramunu Prabhu Kattuchunnaadu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో - నిర్మించున్ (2) 1. మందిర దర్శన - మాత్మకు నిచ్చి - ఆత్మ ద్వార నే - కన పరచున్ (2) 2. ఆత్మ జీవముతో - నిర్మించబడును - నిండు జీవముతో - దృఢ మగును 3. ఆత్మైక్యముతో - నిర్మించబడును - ఆత్మతో నపుడే - నింపబడున్ 4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ - ఆత్మ మందిరములో - ప్రభు కోరున్ 5. ఆత్మీయ బలులను - అర్పించు నపుడే - ప్రభు మనసు సంతృప్తి పడున్ 6. ఆత్మ మందిరములో - లోక శరీర - ఆశయములకు - పాలులేదు 7. ఆత్మ మందిరములో - అన్నియు నుండిన లోకము జీవముతో - నిండున్ Pallavi: Aathma Mandiramunu - Prabhu Kattuchunnaadu Aathma Niyamamutho - Nirminchun (2) 1. Mandira Darshana - Maathmaku Nichchi - Aathma Dvaara Ne - Kana Parachun (2) 2. Aathma Jeevamutho - Nirminchabadunu - Nindu Jeevamutho - Drudha Magunu 3. Aathmakyamutho - Nirminchabadunu - Aathmatho Napude - Nimpabadun 4. Aathmaya Sevanu - Aathmasevakulan - Aathma Mandiramulo - Prabhu Korun 5. Aathmaya Balulanu - Arpinchu Napude - Prabhu Manasu Santhrupthi Padun 6. Aathma Mandiramulo - Loka Shareera - Aashayamulaku - Paaluledu 7. Aathma Mandiramulo - Anniyu Nundina Lokamu Jeevamutho - Nindun