ఆత్మ పరిశుద్ధాత్ముడా - YouWorship
Aathma Parishuddhaathmudaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆత్మ పరిశుద్ధాత్ముడా - నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా - నీతో నడిపించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము - నీతో నడిపించుము ||ఆత్మ|| పెంతెకోస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి నాలో నివసించుము - నీతో నడిపించుము ||ఆత్మ|| ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నాయందు ఏర్పరచుటకే ఆరోగ్యకరమైన ఉపదేశములో - కృపతో స్థిరపరచితివి Pallavi|| Aathma Parishuddhaathmudaa - Naalo Nivasinchumu Jeevimpajese Sathyasvaroopudaa - Neetho Nadipinchumu Naa Praana Aathma Shareeramunu Yesayya Raakakai Siddhaparachumu Cha|| Nirjeevamaina Naa Jeevithamulo - Nireekshana Kaliginchithivi Lekkimpashakyamugaani - Sainyamulo Nanu Nilipithivi Naalo Nivasinchumu - Neetho Nadipinchumu ||Aathma|| Cha|| Penthekosthu Dinamanduna - Balamuga Digivachchithivi Anyabhaashalu Maatlaadutaku - Vaak Shakthi Nosagithivi Naalo Nivasinchumu - Neetho Nadipinchumu ||Aathma||