ఆత్మ దీపమును - YouWorship
Aathma Deepamunu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆత్మ దీపమును (2) వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ|| వసియించుము నా హృదయమునందు (2) వసియించు నా నయనములందు (2) అన్నియు నిర్వహించుచున్నావు (2) నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ|| కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2) కష్టములంతరింప జేసి (2) కల్వరి సిలువలో కార్చిన రక్త (2) కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ|| Aathma Deepamunu (2) Veliginchu Yesu Prabhu (2) ||Aathma|| Vasiyinchumu Naa Hrudayamunandu (2) Vasiyinchu Naa Nayanamulandu (2) Anniyu Nirvahinchuchunnaavu (2) Nannu Nirvahinchumu Prabhuvaa (2) ||Aathma|| Kalushaathmulakai Praanamu Betti (2) Kashtamulantharimpa Jesi (2) Kalvari Siluvalo Kaarchina Raktha (2) Kaaluva Yandu Kadugumu Nannu (2) ||Aathma||