ఆత్మల చెంతకు నడుపు - YouWorship
Aathmala Chenthaku Nadupu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా 2. మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు 3. శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు 4. నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము 1. Aathmala Chenthaku Nadupu Bodhimpanu Nerpumu Prabhuvaa 2. Mithrulu Paapamulo Badiri Thama Maargamu Gaanaru 3. Shraddhatho Kaana Revvaru Praarthana Jeyaru 4. Naa Yeda Jeevamutho Nimpi Praarthinchanu Nerpumu