ఆత్మలను సంపాదింపం నగు - YouWorship
Aathmalanu Sampaadimpan Nagu
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
ఆత్మలను సంపాదింపం నగు - ఆత్మ బలమున నిది చేయనగు = ఆత్మ సంపాదనముకన్న - నక్షయానందము లేదన్న - యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను|| 1. _ధనముకన్న నాత్మ సంపా - దనము మేలౌ దాని సంపా = దనముం గోరి మన రక్షకుండు - ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను|| 2. క్షణక్షణము నెందజో నశింప - నీవు సుఖింప = అణంకువతో ననుదిన మొక యాత్మ - నైన రక్షింపంగ దయ రాదా || యాత్మలను|| 3. పరుల యాత్మ విమోచనంబు - ప్రభువు కోరు బహుమానంబు = పరదుం దౌ క్రీస్తును నీవెట్లు - వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను|| 4. నీతిమార్గము ననుసరింప - నిత్యమును జక్కంగ వర్తింపం = పాతకులం 'ద్రిప్పెడు సద్భక్తుల్ - జ్యోతులట్లు బ్రకాశించెద రింక ||నాత్మలను|| 5. జీతనాతంబులు లేవని - సిగ్గుపడకు మిది కాదని = ప్రీతితో నాత్మలను గడింప - నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను|| 6. నీ యమూల్య తరుణంబుల - నీ ప్రశస్తదానంబుల = వేయియేల నీ సర్వంబు Aathmalanu Sampaadimpan Nagu - Aathma Balamuna Nidi Cheyanagu = Aathma Sampaadanamukanna - Nakshayaanandamu Ledanna - Yaathmalanu Vedaki Rakshimpa Naathmala Kaapari Yaana Thidi ||Naathmalanu|| 1. _Dhanamukanna Naathma Sampaa - Danamu Melau Daani Sampaa = Danamun Gori Mana Rakshakundu - Dhaaraposenu Dana Rakthambu ||Naathmalanu|| 2. Kshanakshanamu Nendajo Nashimpa - Neevu Sukhimpa = Anangkuvatho Nanudina Moka Yaathma - Naina Rakshimpangga Daya Raadaa || Yaathmalanu|| 3. Parula Yaathma Vimochanambu - Prabhuvu Koru Bahumaanambu = Paradun Dau Kreesthunu Neevetlu - Vatti Chethulatho Darshinthu ||Naathmalanu|| 4. Neethimaargamu Nanusarimpa - Nithyamunu Jakkangga Varthimpan = Paathakulan 'Drippedu Sadbhakthul - Jyothulatlu Brakaashincheda Ringka ||Naathmalanu|| 5. Jeethanaathambulu Levani - Siggupadaku Midi Kaadani = Preethitho Naathmalanu Gadimpa - Neethi Mahima Makutambulunau ||Naathmalanu|| 6. Nee Yamoolya Tharunambula - Nee Prashasthadaanambula = Veyiyela Nee Sarvambu