ఆట పాటల చేత - YouWorship
Aata Paatala Chetha
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఆట పాటల చేత - అటు ఇటు తిరిగెడి (1) చిన్న పెద్ద పిల్లల్లారా - వేద గ్రంధమున చదవండి (1) - ఆట పాటల చేత (1) 1. సంపూర్ణ జ్ఞానమును - సకల ఆత్మఫలములును దైవ సత్కార్యంబులతోను - దీనులుగా నుండుడి (2) ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు (2) 2. ప్రేమా సంతోషమును - పరమ సమాధానముతో - దయాళుత్వము సాత్వీకము - దీర్ఘశాంతమును కలిగి ప్రభునకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెపుడు 3. మంచితనము విశ్వాసమును - మరియు సాత్వీకము కల్గి ఆశానిగ్రహము జ్ఞాన - సహనమును కల్గియూ ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు 4. సత్యమును నీతియూ - సిద్ధ మనస్సుతో నుండి - శ్రేష్ఠుడైన యేసుకై - సాక్షులుగా నుండుడి ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు 5. ప్రభుని వార్త చాటుచూ - పిల్లలారా పాడుడి - అన్ని వేళలందును - హల్లేలూయ పాడుడి ప్రభుకు తగిన రీతిగా నడుచుకొనుడి మీరెప్పుడు Pallavi: Aata Paatala Chetha - Atu Itu Thirigedi (1) Chinna Pedda Pillallaaraa - Veda Grandhamuna Chadavandi (1) - Aata Paatala Chetha (1) 1. Sampoorna Gnaanamunu - Sakala Aathmaphalamulunu Daiva Sathkaaryambulathonu - Deenulugaa Nundudi (2) Prabhuku Thagina Reethigaa Naduchukonudi Meereppudu (2) 2. Premaa Santhoshamunu - Parama Samaadhaanamutho - Dayaaluthvamu Saathveekamu - Deerghashaanthamunu Kaligi Prabhunaku Thagina Reethigaa Naduchukonudi Meerepudu 3. Manchithanamu Vishvaasamunu - Mariyu Saathveekamu Kalgi Aashaanigrahamu Gnaana - Sahanamunu Kalgiyoo Prabhuku Thagina Reethigaa Naduchukonudi Meereppudu 4. Sathyamunu Neethiyoo - Siddha Manassutho Nundi - Shreshthudaina Yesukai - Saakshulugaa Nundudi Prabhuku Thagina Reethigaa Naduchukonudi Meereppudu 5. Prabhuni Vaartha Chaatuchoo - Pillalaaraa Paadudi - Anni Velalandunu - Hallelooya Paadudi Prabhuku Thagina Reethigaa Naduchukonudi Meereppudu