ఆచరించుచునున్నాము ఆ చందము - YouWorship
Aacharinchuchununnaamu Aa Chandamu
Artist: విలియం డాసన్
Category: Worship
Song Lyrics
ఆచరించుచునున్నాము - ఆ చందము మేము = యే చందమేసు ప్రభు సెల - విచ్చివేంచేసితో పరమండలికి || ఆచరించు|| 1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ - నీ సెలవున న్నిఖిల భూస్టులుల్ - వాసికెక్కగా గాంజేయుటకు వ్యాపించిరి కోరి = యోసియ్యోను రాజశాశ్వత - శ్రీసనాధ శితరక్షభాజ - నీ సుదయచే నీ యుద్యోగము - నిత్యంబును బొంది |||యాచరించు|| 2. _భాసురత్వత్సమా చార - వాక్యము విని సదావి - శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ = భాసమాన పతితపా - వనతాంకిత పాత్ర దరికు - ల్లాసము నెమ్మోములందు - రాజిల్లగం దెచ్చి 1 యాచరించు|| 8. _ పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష - పారావతమా - వీరి - నిత్తరి - నరుదౌ నీదైవత్వచి - హ్నముతోడను గూడ = సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు - బరిని వ్యాపించియుండుటకు - ప్రార్థించుచు నిన్ను |||యాచరించు|| 4. _ పరయానంద వదనము నీ - దరికరాంగిగోరు వీరి న్నీ - పరమ కృపన్ దీవించి నీ - కరుణా కటాక్షేక్షన్ = స్థిరతం బాన్పియాత్మలకు - నీ మహిమ కిరణములు - నెరపు మో అభువాయని - నిన్ను వేడుచు ||నాచరించు|| Aacharinchuchununnaamu - Aa Chandamu Memu = Ye Chandamesu Prabhu Sela - Vichchivenchesitho Paramandaliki || Aacharinchu|| 1. Nee Subhakthul Nisthulaaposthalul - Nee Selavuna Nnikhila Bhoostulul - Vaasikekkagaa Gaanjeyutaku Vyaapinchiri Kori = Yosiyyonu Raajashaashvatha - Shreesanaadha Shitharakshabhaaja - Nee Sudayache Nee Yudyogamu - Nithyambunu Bondi |||Yaacharinchu|| 2. _Bhaasurathvathsamaa Chaara - Vaakyamu Vini Sadaavi - Shvaasibhaagyaabhi Mukha Svaabhaavula Neevelan = Bhaasamaana Pathithapaa - Vanathaangkitha Paathra Dariku - Llaasamu Nemmomulandu - Raajillagan Dechchi 1 Yaacharinchu|| 8. _ Parishuddha Naadhyaathma Moksha - Paaraavathamaa - Veeri - Niththari - Narudau Needaivathvachi - Hnamuthodanu Gooda = Saravigaa Dathiyanu Bonde Deraguna Neebapthi Sthodakamulayu - Barini Vyaapinchiyundutaku - Praarthinchuchu Ninnu |||Yaacharinchu|| 4. _ Parayaananda Vadanamu Nee - Darikaraanggigoru Veeri Nnee - Parama Krupan Deevinchi Nee - Karunaa Kataakshekshan = Sthirathan Baanpiyaathmalaku - Nee Mahima Kiranamulu - Nerapu Mo Abhuvaayani - Ninnu Veduchu ||Naacharinchu||