ఆగక సాగుమా - YouWorship
Aagaka Saagumaa
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Encouraging
Song Lyrics
ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా ఆగక సాగుమా సేవలో సేవకా (2) ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక (2) ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు (2) విడువడు నిన్ను ఎడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము (2) ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక|| Aagaka Saagumaa Sevalo O.. Sevakaa Aagaka Saagumaa Sevalo Sevakaa (2) Prabhuvichchina Pilupunu Maruvaka Maanaka (2) ||Aagaka|| Pilichinavaadu Prabhu Yesudu Enthainaa Nammadaginavaadu (2) Viduvadu Ninnu Edabaayadu Naayakudugaa Nadipisthaadu (2) ||Aagaka|| Thellabaarina Polamulu Choodu Kotha Koyanu Siddhapadumu (2) Aathmala Rakshana Bhaaramutho Siluvanetthukoni Saagumu (2) ||Aagaka||