ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు - YouWorship
Aakaashamu Bhuvilo Nella Yesu Unnathudu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను 1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు 2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు ||నే || 3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే నరకదండన యంతయు తొలగించు నామము ||నే || 4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు సాతానువ్రాని తలను యేసు చితుక గొట్టెన్ ||నే || 5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్ బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు ||నే || Pallavi: Ne Nammudu - Ne Nammudu Yesu Naakai Maraninchenani Paapambu Pova Siluvalo Rakthamu Chindenu 1. Aakaashamu Bhuvilo Nella Yesu Unnathudu Manujulu Doothalu Dayyaalu Yesuku Mrokkedaru 2. Rakshakudu Praanamubettinadi Naa Korake Veremi Vaagvaadambulu Akkaraye Ledu ||Ne || 3. Prathipaapi Bhayamanthayu Theerchu Naamamide Narakadandana Yanthayu Tholaginchu Naamamu ||Ne || 4. Paapa Sangkellu Anniyu Vidagottunu Yesu Saathaanuvraani Thalanu Yesu Chithuka Gotten ||Ne || 5. Paapambulo Maraninchedi Vaariki Praanamidun Balaheenamaina Aathmalaku Shakthi Nichchunu Yesu ||Ne ||