ఆకాశమా! ఆలకించుమా మాటలాడెదన్ - YouWorship
Aakaashamaa! Aalakinchumaa Maatalaadedan
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఆకాశమా! ఆలకించుమా - మాటలాడెదన్...2 యెహోవా వంతు ఆయన జనమేగదా యాకోబే స్వాస్థ్యభాగము...2 1. అరణ్య ప్రదేశంబుల యందున (2) భీ - క -ర -ధ్వనిగల యెడారిలో వాని కనుగొనెను (2) ఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా (2) 2. యెహోవాయే వాని నడిపించెను భూ - మి -యొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించి అన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో 3. లేచి వెళ్ళుమనే బేతేలునకు దే - వు - నికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగా అన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్ 4. తిరిగి బేతేలులో దర్శన మిచ్చెను దీ - వించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెను తన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్ 5. ప్రభుని రాకడ సమీపమంచును స - మా - జముగా కూడుట మరువక మరియు మీరు మానక ప్రభుని యింటి దీవెన లెల్ల పొందుడి నిక్కముగా Pallavi: Aakaashamaa! Aalakinchumaa - Maatalaadedan...2 Yehovaa Vanthu Aayana Janamegadaa Yaakobe Svaasthyabhaagamu...2 1. Aranya Pradeshambula Yanduna (2) Bhee - Ka -Ra -Dhvanigala Yedaarilo Vaani Kanugonenu (2) Aavarinchi Vaani Paraamarshinchi Gaache Kanupaapagaa (2) 2. Yehovaaye Vaani Nadipinchenu Bhoo - Mi -Yokka Unnathasthalamula Meeda Vaani Nekkinchi Anya Devathalatho Nedainanu Lekapoye Vaanilo 3. Lechi Vellumane Bethelunaku De - Vu - Niki Balipeethamachchata Kattumani Selaviyyagaa Anyadevathala Paaraveyumani Thanavaaritho Cheppen 4. Thirigi Bethelulo Darshana Michchenu Dee - Vinchi Nee Peru Ishraayelugaa Nellappudundunanenu Thana Yintiki Vachchuvaari Nella Prabhudeevinchu Neereethin 5. Prabhuni Raakada Sameepamanchunu Sa - Maa - Jamugaa Kooduta Maruvaka Mariyu Meeru Maanaka Prabhuni Yinti Deevena Lella Pondudi Nikkamugaa