ఆకాశమందు నీవుండగా - YouWorship
Aakaashamandu Neevundagaa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను (2) శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా (2) నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు|| వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు (2) మరణము మ్రింగగ కాంక్షించినా నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు|| పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు (2) నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు|| Aakaashamandu Neevundagaa Nenu Evariki Bhayapadanu Neevee Lokamulo Naakundagaa Nenu Deniki Bhayapdanu (2) Shathru Samoohamu Nannu Chuttinaa Saithaanudu Samharimpajoosinaa (2) Naa Sahavaasigaa Neevundagaa Nenu Evariki Bhayapadanu (2) ||Aakaashamandu|| Vyaadhulu Karuvulu Shodhanalu Baadhalu Dukhamu Vedanalu (2) Maranamu Mringaga Kaaknshinchinaa Nenu Deniki Bhayapadanu (2) ||Aakaashamandu|| Padipoyina Venukanja Veyaka Paschaatthaapamu Padi Adugu (2) Ninu Kshamiyinchunu Nee Prabhuve Neevu Evariki Bhayapadaku (2) ||Aakaashamandu||