ఆకాశంబున్ దూతలు - YouWorship
Aakaashambun Doothalu
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
ఆకాశంబున్ దూతలు ఉత్సాహించి పాడిరి పుట్టె రక్షకుండని సంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలో ప్రభుకే మహిమలు కలుగును గాక భూమి పై సమాధానం (2) బెత్లెహేము నందున క్రీస్తు రాజున్ చుడుడి దేవుని కుమారుని మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన|| Aakaashambun Doothalu Uthsaahinchi Paadiri Putte Rakshakundani Santhasinchi Aadiri Sarvonnathamaina Sthalamulalo Prabhuke Mahimalu Kalugunu Gaaka Bhoomipai Samaadhaanam (2) Bethlehemu Nanduna Kreesthu Raajun Choodudi Devuni Kumaaruni Mokarinchi Mrokkudi ||Sarvonnathamaina||