ఆకాంక్షతో - YouWorship
Aakaangkshatho
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై దుఃఖారావం - అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా ఆకాంక్ష గువ్వలు- గూళ్ళకు ఎగయునట్లు నాదివ్య గృహమైన - సీయోనులో చేరుట నా ఆశయే ||ఆకాంక్ష! Pallavi|| Aakaangkshatho - Nenu Kanipettudunu Praaneshvarudaina - Yesuni Korakai Cha|| Paavuramu - Pakshulanniyunu Duhkhaaraavan - Anudinan Cheyunatlu Dehavimochanamu Korakai Nenu Moolguchunnaanu Sadaa Aakaangksha Cha|| Guvvalu- Goollaku Egayunatlu Shuddulu Thama- Gruhamunu Cheruchundagaa