ఆకర్షించే ప్రియుడా - YouWorship
Aakarshinche Priyudaa
Artist: థామస్
Category: Worship
Song Lyrics
ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2) నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2) నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2) నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2) అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే|| నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను (2) దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2) అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే|| Aakarshinche Priyudaa… Andhamaina Daivamaa… Aakarshinche Priyudaa Andhamaina Daivamaa Paripoornamainavaadaa (4) Needhu Thalapai Unna Abhishekam Adhikamgaa Suvaasana Veechuchunnadhi (2) Needhu Prema Chethulu – Preminche Chethulu (2) Needhu Prema Choopule Naaku Chaalu (2) ||Aakarshinche|| Nee Nota Nundi Thene Olukuchunnadhi Needhu Maatalu Entho Madhuramgaa Unnavi (2) Needhu Prema Paadham – Parishuddha Paadham (2) Adhiye Nenu Vasiyinche Sthalamu (2) ||Aakarshinche|| Ninnu Paadi Hrudayam Aanandinchunu Naatyamtho Paatalu Paadedhanu (2) Devaadhi Devudavani – Prabhuvula Prabhuvani (2) Andhariki Ninnu Chaati Cheppedhanu (2) ||Aakarshinche||