అసాధ్యమైనది లేనే లేదు - YouWorship
Asaadhyamainadi Lene Ledu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును (2) సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా (2) శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే|| Asaadhyamainadi Lene Ledu Nannu Balaparachuvaadu Naatho Undagaa (2) Oohinchaleni Aascharyakriyalalo Naa Devudu Nannu Nadipinchunu (2) Saadhyame Anni Saadhyame Naa Yesu Thodaiyundagaa (2) Shodhana Shramalu Vachchinanu Ae Maathramu Nenu Venuthiriginanu (2) Sathya Swaroopi Sarvonnathudain Goppa Devudu Nannu Balaparachunu (2) ||Saadhyame|| Saathaanu Shakthulu Edurinchina Vaakyamane Khadgamutho Jayinchedanu (2) Sarvashakthudu Thana Shakthitho Nimpi Saathaanupai Naaku Jayamichchunu (2) ||Saadhyame||