అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా - YouWorship
Asamaanundagu O Kreesthu Advitheeyundagu Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అసమానుండగు ఓ క్రీస్తు (1)- అద్వితీయుండగు దేవా (1) అల్ఫాయు ఓమేగ (2) - నీవే ప్రభువా (2) 1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2) అభయము నిచ్చి మాకు (1)- భయభీతిని బాపితివి (2) 2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి పావనుడా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే 3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి 4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు 5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ 6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే Pallavi: Asamaanundagu O Kreesthu (1)- Advitheeyundagu Devaa (1) Alphaayu Omega (2) - Neeve Prabhuvaa (2) 1. Ihaparamulalo Nee Janma - Mahaanandamu Kaliginche (2) Abhayamu Nichchi Maaku (1)- Bhayabheethini Baapithivi (2) 2. Nee Jeevitha Vaakkulanni - Sajeevamu Janulandariki Paavanudaa Prabhu Yesu - Avaniki Maadiri Neeve 3. Maranamu Gelchina Maa Prabhuvaa - Parama Devudavu Neeve Saathaanun Odinchi - Neethigaa Mamu Theerchithivi 4. Paapashaapamula Baapithive - Choopithive Paramadaari Shakthigala O Prabhuvaa - Neeke Maa Sthothramulu 5. Vishvamanthata O Devaa - Shaashvathamainadi Nee Prema Gnaanamunaku Minchinadi - Unnathamaina Prema 6. Sangghamunaku Shirassu Neeve - Anggamuluga Mamu Jesithivi Sarva Sampoornundaa - Sarva Mahima Neeke